షార్జాలో స్వల్ప భూకంపం
- October 23, 2021
యూఏఈ: షార్జాలోని అల్ ఫయా ప్రాంతంలో శుక్రవారం రాత్రి 7.44 నిమిషాలకు 2.4 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చిందని యూఏఈలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ సెంటర్ ఆఫ్ మెటోరాలజీ (NCM) వెల్లడించింది. భూకంపం తీవ్రత చాలా స్వల్పంగా ఉందని ప్రకటించింది. యూఏఈపై దీని ప్రభావం ఏమీ లేదని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ తెలిపింది. అక్టోబర్ 14న దిబ్బా అల్ ఫుజైరాలో 1.9 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







