రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే తప్పదు భారీ మూల్యం
- October 23, 2021
యూఏఈ: సిగ్నల్ జంప్ చేసే వాహనాలకు ఇకపై భారీగా జరిమానాలు వేయనున్నారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రెడ్ లైట్ పడ్డప్పుడు ఆగకుండా సిగ్నల్ జంప్ చేస్తే 51, వేల దిర్హామ్స్, 12 ట్రాఫిక్ పాయింట్లు ఫైన్ వేయనున్నట్టు అబుధాబి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారికి 1,000 దిర్హామ్స్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు వేయనున్నారు. సిగ్నల్ సిగ్నల్ జంప్ చేస్తూ పట్టుబడ్డ వాహనాన్ని వదిలేందుకు 50,000 దిర్హామ్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వాహనాన్ని నడిపిన వారి లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. మూడు నెలల్లో ఫీజు, జరిమానా పూర్తిగా చెల్లించాలి. లేదంటే సీజ్ చేసిన వాహనాలను వేలం వేస్తామని అబుధాబి పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







