ప్రవాస కార్మికుల కోసం వ్యాక్సిన్ సెంటర్
- October 25, 2021
మస్కట్: దేశ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ప్రవాస కార్మికుల సంక్షేమం తమకు ప్రధానమని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి ప్రవాస కార్మికునికి వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టింది. సోమవారం నాడు సౌత్ అల్ బటిన్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచామని ప్రతి ప్రవాస కార్మికుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. బార్కా, రుస్తాన్ లోని మెడికల్ ఫిట్ నెస్ సెంటర్ లో కూడా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఉంటుందని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







