కొత్త సేవల్ని ప్రకటించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్
- October 25, 2021
కువైట్ సిటీ: జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్ వద్ద ప్రత్యేక కార్యాలయాల్ని ప్రధాన భవనాల్లో ఏర్పాటు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ప్రింటింగ్ సర్వీసులు, డాక్యమెంట్ ఫొటో కాపీయింగ్, డాక్యమెంట్ ట్రాన్సిలేషన్ మరియు ఎలక్ట్రానిక్ మెసేజింగ్ సర్వీసులు ఇక్కడ అందుబాటులో వుంటాయి. ఈ సర్వీసుల కోసం రెండు కంపెనీలతో పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా డిపార్టుమెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







