టార్గెట్ గ్రూపుకి చెందిన 85 శాతం మంది జనాభాకి కనీసం ఒక డోసు వ్యాక్సిన్
- October 25, 2021
మస్కట్: 85 శాతానికి పైగా టార్గెట్ గ్రూపులోని జనాభాకి కనీసం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అందించినట్లు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం 3,065,137 మందికి వ్యాక్సినేషన్ అందించారు. టార్గెట్ గ్రూపులో ఇది 86 శాతం. కాగా, రెండు డోసులో పొందినవారి సంఖ్య 2,614,000. ఇది 73 శాతం. మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5,679,999.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







