ఒమనీ యూత్ డే వర్చువల్ సెలబ్రేషన్

- October 26, 2021 , by Maagulf
ఒమనీ యూత్ డే వర్చువల్ సెలబ్రేషన్

మస్కట్: అక్టోబర్ 26న నేషనల్ యూత్ డే వర్చువల్ సెలబ్రేషన్ ప్రాంభిస్తున్నారు. విలాయత్ ఆఫ్ సోహార్ - నార్త్ అల్ బతినా గవర్నరేటులో సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్ సమక్షంలో వర్చువల్‌గా ఈ వేడుకల్ని ప్రారంభిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ స్పోర్ట్స్ మరియు యూత్ వెల్లడించిన వివరాల ప్రకారం, సాయంత్రం 7.30 ఒమన్ యూత్ డే సెల్రబేషన్స్ ప్రారంభమవుతాయని తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ సోహార్ నుంచి ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com