అక్టోబర్ 26 నుంచి 26వ సీజన్ గ్లోబల్ విలేజ్
- October 26, 2021
దుబాయ్: మంగళవారం, అక్టోబర్ 26 నుంచి కొత్త సీజన్ గ్లోబల్ విలేజ్ అందుబాటులోకి రానుంది. సరికొత్త మార్పులు గ్లోబల్ విలేజ్‌లో చేశారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కాఫీ షాప్, ఐకానిక్ స్ట్రక్చర్, మెరుగు పర్చిన వాక్ వేస్ ఈసారి సందర్శకుల్ని మరింతగా ఆకట్టుకోనున్నాయి. కొత్త ఫుడ్ కాన్సెప్టులు, లైవ్ ఎంటర్టైన్మెంట్, యూనిక్ షాపింగ్ అనుభూతి ఇతర ప్రధాన ఆకర్షణలు. గత ఏడాది 25వ సీజన్ సందర్భంగా 25 గిన్నీస్ వరల్డ్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఏడాది 26వ సీజన్ కోసం గతంలోలానే టిక్కెట్ ధరల్ని 15 (ఆన్‌లైన్) దిర్హాములుగా నిర్ణయించారు. గేట్ వద్ద టిక్కెట్ కొనుగోలు చేస్తే 20 దిర్హాములు.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







