వలసదారుడ్ని ఎయిర్ లిఫ్ట్ చేసిన రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్
- October 27, 2021మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, మెడికల్ ఎవాక్యుయేషన్ నిర్వహించి ఓ పాకిస్తానీ పౌరుడ్ని తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ హెలికాప్టర్ ద్వారా దిబ్బా ఆసుపత్రి నుంచి ఖసబ్ ఆసుపత్రికి (ముసాందం గవర్నరేట్) తరలించారు. అక్కడ ఆయనకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..