ప్రైవేట్ స్టూడెంట్స్ కు ‘ఆన్ లైన్ లెర్నింగ్’ అవకాశం
- October 28, 2021
యూఏఈ: షార్జాలోని ప్రైవేట్ స్కూల్స్ లలో చదివే స్టూడెంట్స్ కు ఆన్ లైన్ లెర్నింగ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంట్లో అనారోగ్యం బారీన పడ్డ పెద్దలు ఉన్నవారు, ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడే వారు, కోవిడ్ 19 నిబంధనల కారణంగా ఎమిరేట్ బయట ఉన్న వారికి మాత్రమే ఆన్ లైన్ లెర్నింగ్ సదుపాయాన్ని కల్పించారు. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని వారు తప్పనిసరిగా సంబంధిత మెడికల్ రిపోర్టులను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి