1,000 కొత్త డ్యామ్‌ల నిర్మాణానికి అధ్యయనం
- October 28, 2021
సౌదీ:కొత్తగా 1,000 డ్యామ్‌లను నిర్మించడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం సంకల్పించింది. వివిధ ప్రాంతాలలో వీటి నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. కొత్తగా నిర్మించే 1,000 డ్యామ్ లతో కలిపి సౌదీలో మొత్తం డ్యామ్ ల సంఖ్య 1,564కి చేరుతుందని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రి చెప్పారు. కొత్తగా నిర్మించ తలపెట్టిన డ్యామ్‌లతో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 2.6 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుతాయని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







