క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఏడో రౌండ్ మ్యాచ్ డ్రా
- March 20, 2016
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అనీష్ గిరితో జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్ను భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ డ్రాగా ముగించారు. ఈ టోర్నీలో ఆనంద్ ఇప్పటికే వెస్లిన్ తొపలోవ్, పీటర్ స్వీడ్లర్లను ఓడించారు. రష్యా క్రీడాకారుడు సెర్జీవ్ కార్జికిన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







