క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఏడో రౌండ్‌ మ్యాచ్‌ డ్రా

- March 20, 2016 , by Maagulf
క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఏడో రౌండ్‌ మ్యాచ్‌ డ్రా

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో అనీష్‌ గిరితో జరిగిన ఏడో రౌండ్‌ మ్యాచ్‌ను భారత చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ డ్రాగా ముగించారు. ఈ టోర్నీలో ఆనంద్‌ ఇప్పటికే వెస్లిన్‌ తొపలోవ్‌, పీటర్‌ స్వీడ్లర్లను ఓడించారు. రష్యా క్రీడాకారుడు సెర్జీవ్‌ కార్జికిన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com