శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ నగదు పట్టివేత
- October 31, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వీదేశీ కరెన్సీ పట్టుబడింది.ఆదివారం షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 40,000 సౌదీ రియాల్స్,10,310 యూఏఈ దిర్హామ్స్ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. జి-9451 అనే ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద రూ.9.78లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని ఆదీనంలోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









