సౌదీ మరియు ఇరాక్ మధ్య బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు

- November 02, 2021 , by Maagulf
సౌదీ మరియు ఇరాక్ మధ్య బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు

సౌదీ: ఇరాక్ మరియు సౌదీ అరేబియా, బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాల్ని కుదుర్చుకోనున్నాయి. ఎనర్జీ, పెట్రో కెమికల్స్ మరియు వాటర్ విభాగాల్లో ఈ ఒప్పందాలు కుదరనున్నాయి. సౌదీ అరేబియా మాత్రమే కాకుండా యూఏఈ తదితర దేశాలు కూడా ఇరాక్ దేశంతో సన్నిహిత సంబంధాల్ని కలిగి వున్నాయి. ఎమిరేటీ కంపెనీలు కూడా పైన పేర్కొన్న సెక్టార్లలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధంగా వున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com