భార్య, పిల్లలకు మాత్రమే వీసాలు, ఇతరులకు కొంత సమయం పట్టే అవకాశం
- November 02, 2021
కువైట్: కువైట్‌లో ఎంట్రీ కోసం వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించడం జరిగింది. నాన్ రెసిడెంట్లకు టూరిస్టు వీసాలకు ప్రస్తుతానికి అనుమతి లేదు. భార్య, 16 ఏళ్ళ లోపు చిన్నారులకు ఫ్యామిలీ వీసా జారీ చేయనున్నారు. కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఇ-వీసాలు (ప్రస్తుతం 53 దేశాలు చెందినవారికి మాత్రమే) జారీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్ట్లస్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ ఎంట్రీ వీసాలను వర్క్ పర్మిట్లను తిరిగి మంజూరు చేయనుంది. విజిట్ వీసాలు, ఇతర వీసాలు ముందు ముందు జారీ అయ్యే అవకాశం వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..