మస్కట్ హై వే భారీగా ఉండే ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పోలీసుల చర్యలు
- November 03, 2021
ఒమన్: మస్కట్ ఎక్స్ ప్రెస్వేలో అల్ బతినాకు వెళ్లే విమానాశ్రయ వంతెన తర్వాత తరచూ భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీంతో ఈ రహదారిలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ విభాగం వాహనదారులకు పలు సూచనలు చేసింది. ట్రాఫిక్ జాం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ విభాగం సూచనలు పాటిస్తూ ముందుకుసాగాలని వాహనాదారులను కోరింది. అందరూ ఒకే సమయంలో రోడ్లపైకి రాకుండా డిఫరెంట్ సమయాల్లో రోడ్లపైకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, వీలైతే ప్రత్యామ్నాయ దారుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకునేలా ప్లాన్ వేసుకోవాలని రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ విభాగం సూచించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







