జబెల్ అలి విలేజ్ నివాసితులను ఖాళీ చెయ్యాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నఖీల్
- November 03, 2021
యూఏఈ: 12 నెలల్లోగా విలేజ్ ని ఖాళీ చేయాల్సిందిగా జబెల్ అలి నివాసితులకు నఖీల్ నోటీసులు పంపడం కొంత గందరగోళానికి దారి తీసింది. అయితే, రీ-డెవలప్మెంట్ కోసమే ఖాళీ చేయిస్తున్నట్లు నఖీల్ పేర్కొనడం గమనార్హం.షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఐబిఎన్ బత్తురా మాల్ వద్దనున్న జబెల్ అలి గ్రామం దుబాయ్‌కి చెందిన అత్యంత పాతదైన అలాగే విలువైన రెసిడెన్షియల కమ్యూనిటీ. 1977లో నిర్మితమైన జబెల్ అలి గ్రామంలో మొత్తం 290 కుటుంబాలు వున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్‌లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







