ఏయే దేశాలకు వెళ్ళేందుకు భారత్ బయోటెక్ కోవాక్సిన్ అనుమతి పొందిందంటే..
- November 03, 2021
భారతదేశంలో తయారైన కోవాగ్జిన్ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని ఆస్ట్రేలియా ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిని ఆస్ట్రేలియా అనుమతించనుంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఈ వ్యాక్సిన్‌కి ఇంకా గుర్తింపు లభించాల్సి వుంది. ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్ళే విషయమై ఆంక్షలున్నాయి. వ్యాక్సిన్ అనుమతి పొందిన (ప్రయాణం పరంగా) దేశాల విషయానికొస్తే, ఆస్ట్రేలియా, మారిషస్, ఒమన్, ఫిలిప్పీన్స్, నేపాల్, మెక్సికో, ఇరాన్, శ్రీలంక, గ్రీస్, ఇస్టోనియా, జింబాబ్వే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాలకు వెళ్ళే ప్రయాణీకులు కోవాగ్జిన్ తీసుకున్నా తమ వెంట కోవిడ్ 19 నెగెటివ్ సర్టిఫికెట్ చూపించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







