మెగా స్టార్‌ చేతుల మీదుగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఆడియో సీడీ ఆవిష్కరణ

- March 20, 2016 , by Maagulf
మెగా స్టార్‌ చేతుల మీదుగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఆడియో సీడీ ఆవిష్కరణ

మెగా స్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా పవన్‌ కళ్యాన్‌ నటించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో సీడీని ఆవిష్కరించారు. నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో వందలాది మంది మెగా ఫ్యామిలీ అభిమానుల కేరింతల నడుమ ఆడియో విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com