10 బస్ స్టాపుల్లో రియల్ టైమ్ ప్రయాణీకుల సమాచార విధానం

- November 06, 2021 , by Maagulf
10 బస్ స్టాపుల్లో రియల్ టైమ్ ప్రయాణీకుల సమాచార విధానం

మనామా: పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్ని వినియోగించే ప్రయాణీకులు, తాము ప్రయాణించాల్సిన బస్సులకు సంబంధించి మెరుగైన సమాచారాన్ని, వేగంగా అందుకునేందుకు వీలుగా రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బస్సుల రాకపోకల ఆలస్యం సహా పలు సమాచారాన్ని ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, తమ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవచ్చు. పది బస్ స్టాపుల్లో వీటిని తొలుత ఏర్పాటు చేస్తున్నారు. 500 బహ్రెయినీ దినార్ల బాండ్, 15 బహ్రెయినీ దినార్ల టెండర్ ఫీజుతో టెండర్లను ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com