ఉద్యోగ మేళాను 25 సంస్థలు నిర్వహిస్తున్నాయి...
- March 21, 2016
సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఉద్యోగ మేళాను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఉద్యోగ మేళా జరగనుంది. ఉద్యోగ మేళాను 25 సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







