'సింహాసనం' చిత్రం నేటితో 30 సంవత్సరాలు
- March 21, 2016
తెలుగులో తొలి 70 ఎం.ఎం చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'సింహాసనం' చిత్రం నేటితో (1986, మార్చి 21) 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. నటిస్తూనే కృష్ణ ఈ చిత్రానికి కథ, కథనం, స్క్రీన్ప్లే అందించి దర్శకత్వం వహించడం విశేషం.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







