లైసెన్సు లేకుండా డ్రైవింగ్: 23 మంది అరెస్ట్
- November 09, 2021
కువైట్: లైసెన్సు లేకుండా వాహనాలు నడుుతున్న 23 మందిని ట్రాఫిక్ క్యాంపెయిన్‌లో భాగంగా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది.నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, వాహనాల్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, పలు క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా వున్న నలుగుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పించుకు తిరుగుతున్న 13 మంది అరెస్టయ్యారు.ఒకరు డ్రగ్ కు సంబంధించిన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. రెసిడెన్సీ గడువు తీరిన 12 మంది కూడా వున్నారు. ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్లు లేనివారు 13 మంది. ఆరు వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మొత్తం 199 ఉల్లంఘనల్ని జారీ చేశారు సోమవారం రోజున.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..