సిట్రా బ్రిడ్జిపై మూసివేత ప్రకటన

- November 09, 2021 , by Maagulf
సిట్రా బ్రిడ్జిపై మూసివేత ప్రకటన

మనామా: వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం నిర్వహణ పనుల నిమిత్తం, సిట్రా బ్రిడ్జిపై మూసివేత అమలు చేస్తున్నారు. స్లో లేన్ మరియు రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com