సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ కంటే ముందు పలు కార్ రేసింగ్ ఈవెంట్లు

- November 09, 2021 , by Maagulf
సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ కంటే ముందు పలు కార్ రేసింగ్ ఈవెంట్లు

సౌదీ అరేబియా: డిసెంబర్ 3 నుంచి 5 వరకు తొలి ఫార్ములా 1 ఎస్‌టిసి సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 జరగనుండగా, దానికంటే మూడు వారాల ముందుగా రెడ్ బుల్ రేసింగ్ ఆర్‌బి8 ఎఫ్ 1 కార్ రేసర్స్ లైవ్ ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బ్రైడ్ ఆఫ్ ది రెడ్ సీ ఇందుకోసం సర్వసన్నద్ధమవుతోంది. నవంబర్ 12 శుక్రవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు రెడ్ బుల్ రేసింగ్ ఆర్‌బి8 కార్  సెలబ్రేషన్ జరగనుంది. ఈ ఈవెంట్ సందర్శన ఉచితం. 8 నుంచి 10 వేల మంది ఈ ఈవెంట్‌కి హాజరయ్యే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com