490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన భారతీయునికి అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిశ్కరణ
- March 21, 2016
తన యజమానికి తెలియకుండా 490 మొబైల్ ఫోన్లను దొంగిలించిన నేరంలో ఒక భారతీయునికి క్రిమినల్ కోర్ట్ అయిదేళ్ళ జైలుశిక్ష, జరిమానా, దెశ బహిష్కరణ దోహా నేర న్యాయస్థానం విధించింది. స్థానిక అరబిక్ రోజువారీ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన యజమాని ఆధీనంలో ఉన్న490 మొబైల్ ఫోన్లను అపహరించిన నేరంలో కోర్టు ఆ వ్యక్తిని దోషీగా తేల్చింది. ఇందుకు జరిమానా అదే మొత్తం 972,,323 ఖతర్ రియళ్ళను జరిమానాగా చెల్లించే విధంగా ఆదివారం ఆజ్ఞాపించినట్టు సమాచారం. . ప్రతివాది తన యజమాని ఆధీనంలో 490 ఫోన్లు దొంగిలించి తన పని ప్రదేశంలో కంప్యూటర్ సిస్టమ్లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా ఫోన్లు దొంగిలించారు ని. అంతే లాలుండా మొబైల్ అమ్మిన తప్పుడు సమాచారం మొబైల్ సెట్ల ధరపై ఉంచి విక్రయించాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







