భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- November 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గిపోయాయి. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 11,466 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37,87, 047 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 4, 61, 849 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో భారత్‌లో 11, 961 మంది కరోనా నుంచి కోలుకోగా 52,69,139 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 109. 63 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







