తర్వలోనే కువైట్-ఎమిరేట్స్ మధ్య పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు
- November 11, 2021
కువైట్: కువైట్-ఎమిరేట్స్ మధ్య మళ్లీ పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు నడపాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించారు. 2015 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య మళ్లీ యధావిధిగా విమాన సర్వీసులు నడపనున్నారు. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను నిర్ణయించేందుకు కువైట్ లో రెండు దేశాల సివిల్ ఏవియేషన్ అధికారులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు కువైట్ లోని ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ మతర్ హమీద్ అల్ నియాదీ కూడా పాల్గొన్నారు. త్వరలోనే విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సమావేశం తర్వాత అధికారులు మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







