ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోకి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు
- March 21, 2016
పాఠశాల రవాణా రంగం అభివృద్దికి, సురక్షితమైన ప్రయాణానికి ఏప్రిల్ 1 నుంచి ఇ-ట్రాకింగ్ పరిధి లోనికి దుబాయ్ స్కూల్ రవాణా బస్సులు ఉత్తేజపరచటానికి దుబాయ్ ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నేడు కొత్త విధాన వ్యవస్థను ప్రకటించింది. ఈ మెరుగుదలలు ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ డైరెక్టర్ అడెల్ సహకరి వివరిస్తూ, ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి గ్లోబల్ పోజేషినింగ్ విధానం ప్రాదేశిక సాకేతికతను ఉపయోగించి ఒక ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్ కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రతి పాటశాల యాజమాన్యాలపై 2 x 3 సీట్లు అమర్చడం, అందించిన 2 అగ్నినిరోధక అట్టలు ఆయా బస్సులలో ఏర్పాటు చేయాలని తెలిపారు.కనీసం ఇద్దరు సేవకులతో పెద్ద పాఠశాల బస్సులు ( 50 సీట్లు కంటే ఎక్కువ ) సీటింగ్ సవరించడానికి అనుమతించింది మరియు రెండు ప్రథమచికిత్స కిట్లు ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







