ఆధార్ కార్డు ఉన్నవాళ్ళకి శుభవార్త...
- November 11, 2021
న్యూ ఢిల్లీ: ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ప్రభుత్వ స్కీమ్స్ మొదలు ఎన్నో విధాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది. కొత్త సేవలు తాజాగా అందుబాటు లోకి రావడం జరిగింది. ఆధార్ కార్డు ఉన్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఆధార్ వెరిఫికేషన్ ని చేయించుకోవాలంటే ఆఫ్‌లైన్ లో కూడా డిజిటల్ సైన్డ్ డాక్యుమెంట్ షేరింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. అయితే దీనిలో ఆఖరి నాలుగు డిజిట్స్ మాత్రమే కనపడతాయి. అలానే మీ పేరు, మీ వివరాలు కూడా ఉంటాయి.
ఇది ఇలా ఉంటే ఇకేవైసీ ప్రక్రియకు ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేయాలో కేంద్రం తెలిపింది. అలానే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు వెరిఫికేషన్‌కు సంబంధించి కొత్త కొత్త సేవలు అందుబాటులోకి తీసుకు వస్తూనే వున్నాయి.
కేవలం ఆన్‌లైన్ వెరిఫికేషన్ మాత్రమే కాకుండా చాలా వెరిఫికేషన్ ప్రక్రియలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్, ఆధార్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇకేవైసీ వెరిఫికేషన్, ఇఆధార్ వెరిఫికేషన్, ఆఫ్‌లైన్ పేపర్ బేస్డ్ వెరిఫికేషన్ లాంటి వెరిఫికేషన్ ప్రక్రియలను కూడా తీసుకు వచ్చింది. బయోమెట్రిక్, ఓటీపీ వెరిఫికేషన్స్ వంటివి కూడా తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







