ఐఐటీ మద్రాస్‌లో ఉద్యోగాలు..
- November 11, 2021
చెన్నై: చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 49 అసిస్టెంట్ ప్రొఫెసర్(గ్రేడ్ 1, గ్రేడ్ 2) పోస్టులను భర్తీ చేయనున్నారు.
- ఎయిరోస్పేస్, అప్లయిడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిజైన్ ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్/బ్రాంచ్‌లో పీహెచ్‌డీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
- దీంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల ఇండస్ట్రియల్/రీసెర్చ్/టీచింగ్ అనుభవం ఉండాలి.
- అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను ముందుగా అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 02-12-2021ని నిర్ణయించారు.
- పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చేయండి..
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







