మెగా డీల్స్, అమ్మకాలు ప్రారంభం
- November 11, 2021
యూఏఈ: పలు ఈ-కామర్స్ సంస్థలు 11:11 అమ్మకాల్ని ప్రకటించాయి. 90 శాతం వరకు డిస్కౌంట్లు ఇక్కడ లభిస్తాయి. మెగా సేల్ సందర్భంగా, వినియోగదారులు తక్కువ ధరకే విలువైన వస్తువులు పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్యాషన్ సహా పలు విభాగాల్లో బ్రాండెడ్ ఉత్పత్తులు తక్కువ ధరకు దొరుకుతాయి. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల వినియోగదారుల కోసం అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







