‘అల్ మహా’ డోర్‌స్టెప్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్ ప్రారంభం
- November 12, 2021
ఒమన్: డోర్‌స్టెప్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్ ప్రారంభమైంది. నవంబర్ నెలలో కేవలం 500 బైసాలకే ఇంధనాన్ని ఇళ్లకు అల్ మహా పెట్రోలియం డెలివరీ చేస్తుంది. ఫ్యూలీ యాప్ ద్వారా ఫ్యూయల్ డెలివరీ పొందవచ్చని అల్ మహా పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీ తెలిపింది. ఈ మేరకు ఒమన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, డిబి షెంకర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మబేలా, అల్ ఖౌద్, అల్ హైల్ సౌత్, అల్ హైల్ నార్త్, మవాలెహ్ సౌత్, ఘుబ్రా, అజైబా, ఎంఎస్క్యూ, అల్ ఖువైర్, ఖురమ్లలో మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని అల్ మహా కంపెనీ తెలిపింది. అల్ మహా పెట్రోలియం నుండి ఫ్యూలీ అనేది సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో మొట్టమొదటి ఆన్-డిమాండ్ ఫ్యూయల్ డెలివరీ సర్వీస్. ఇక్కడ ప్రజలు ఇంధనాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లకుండానే నేరుగా ఫ్యూయల్ వాహనం దగ్గరికే డెలివరీ అవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







