అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మంది అరెస్ట్
- November 12, 2021
మస్కట్: ఒమన్ లోకి సుల్తానేట్ ప్రాంతం నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మందిని కోస్ట్ గార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారంటూ వారిపై కేసులు నమోదు చేశారు. నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులకు 20 మంది దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో నిఘా వేసి బోటులో వస్తున్న 20 మందిని అరెస్ట్ చేశారు. "అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు 20 మంది బోటులో వచ్చారు. వారి ప్రయత్నాన్ని నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులు అడ్డుకున్నారు. 20 మంది అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశాం" అని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







