సౌదీ అరేబియాకి అదనపు విమానాల్ని పెంచిన ఒమన్ ఎయిర్
- November 12, 2021
ఒమన్: ఒమన్ ఎయిర్ వారంలో మరో నాలుగు విమానాల్ని అదనంగా సౌదీ అరేబియాకి పెంచినట్లు వెల్లడించింది. నవంబర్ 6 నుంచి కొత్త విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుండడంతో ఒమన్ ఎయిర్ అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు వీక్లీ విమానాల్లో అదనంగా ప్రయాణీకులు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- హోర్ముజ్‌లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్









