ఖతార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- March 21, 2016
ఖతార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్ బస్సు అదుపు తప్పి, పలు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పలు కార్లు నలిగిపోయాయి. కార్లపై బస్సు నిలిచిపోయింది. ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని ప్రాథమికంగా తెలియవస్తోంది. అయితే ఈ ప్రమాదంలో స్కూల్ బస్‌లో ఉన్నవారెవరికీ పెద్దగా ప్రమాదం సంభవించలేదు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకుని ఖతార్ వాసులు షాక్‌కి గురయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







