అరేబియా గజెల్ను అక్రమంగా వేటాడిన ఇద్దరు అరెస్ట్
- November 14, 2021
ఒమన్: దోఫర్ గవర్నరేట్‌లో అరేబియా గజెల్ను వేటాడిన ఇద్దరు వ్యక్తులను ఎన్విరాన్మెంట్ అథారిటీ అరెస్టు చేసింది. దోఫర్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌లోని నజ్ద్ యూనిట్‌లోని ఎన్విరాన్మెంట్ అథారిటీ అబ్జర్వర్లు, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సమన్వయంతో అరేబియా గజెల్ను వేటాడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వేటగాళ్లు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







