ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఆకట్టుకున్న బిగ్‏బాస్ పార్టిసిపంట్

- November 14, 2021 , by Maagulf
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఆకట్టుకున్న బిగ్‏బాస్ పార్టిసిపంట్

హైదరాబాద్: తెలుగు బిగ్ బాస్ నేటితో పదివారాలు పూర్తి చేసుకోనుంది. దాంతో ఇక ఆట రసవత్తరంగా మారనుంది. ఇక కొందరు సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన వారికి సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.

తాజగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బిగ్ బాస్ పై ప్రత్యేక వీడియో ద్వారా స్పందించారు. శ్రీరామ్ చంద్ర అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడని అన్నారు. పాటలు కూడా బాగా పాడుతున్నాడని, ఆయన కప్ గెలుస్తాడనే నమ్మకం ఉందని తెలియజేశారు.ఇక మిగితా సెలబ్రిటీలు కూడా తమ వారిని గెలిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com