2022 నుంచి కార్మికులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు

- November 17, 2021 , by Maagulf
2022 నుంచి కార్మికులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు

యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేసేందుకు వీలుగా కొత్త లేబర్ చట్టాల్ని ప్రకటించారు. ప్రైవేటు సెక్టార్‌లో పని చేసే ఉద్యోగులు తాత్కాలికంగా అలాగే ఫ్లెక్సిబుల్ విధానంలో ఈ వేర్వేరు యజమానుల దగ్గర ఒకేసారి పనిచేసేందుకు వీలు కలుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అలాగే కండెన్స్‌డ్ వర్క్.. ఇలా భిన్నమైన విధానాలు ముందు ముందు అమల్లోకి రానున్నాయి. ఇరు పార్టీలకు సంబంధించిన విధి విధానాలు రూపొందించిన తర్వాత పూర్తిస్థాయిలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com