ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అకౌంట్ చేసుకోవటం ఇకపై కష్టమే
- November 18, 2021
మెటా(ఫేస్‌బుక్)కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ త్వరలోనే సరికొత్త పాలసీను ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది. కొత్తగా అకౌంట్ క్రియోట్ చేసే వారు కచ్చితమైనా ఫ్రూఫ్స్ ఉంటేనే సైన్ ఆప్ అయ్యే అవకాశాన్ని కల్పించేలా ఇన్‌స్టాగ్రామ్ ప్లాన్ చేస్తోంది. కొత్త యూజర్ తీసుకున్న సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేస్తేనే కొత్త ఖాతాను ఆలో చేయాలని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫీచర్ గత ఏడాది నుంచే ఇన్‌స్టాగ్రామ్ పరీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్‌మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా ఇన్‌స్టాగ్రామ్ త్వరలోనే తెచ్చే ఫీచర్ స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
వారిని అదుపుచేయడం కోసమే..!
ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో మల్టీపుల్ ఖాతాలను ఏర్పాటు చేయడంతో ఆయా వ్యక్తులు అసంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్నుట్లు ఇన్‌స్టాగ్రామ్ గుర్తించింది. దీంతో ఆయా యూజర్లకు చెక్‌పెట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను తెస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్టీపుల్ ఖాతాలను క్రియోట్ చేసే వారి ఆట కట్టించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!







