వారంలో 4 రోజులే పనిదినాలు: ప్రతిపాదన దశలో..
- November 18, 2021
కువైట్: ఎంపీ ముహమ్మద్ అల్ హువాలియా, ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. వారంలో పని దినాల సంఖ్యను నాలుగుకి పరిమితం చేయాలన్నది ఎంపీ ప్రతిపాదనగా కనిపిస్తోంది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు వంటి వాటిపై ఇది ప్రభావం చూపబోదనీ, పౌరులకు మంచి సేవలు అందించడానికి ఉపకరిస్తుందని ఎంపీ అంటున్నారు. ఉద్యోగులు తమ స్కిల్స్ మరింత పెంచుకునేందుకు, మరింత సమర్థవంతంగా పని చేయడానికి నాలుగు రోజుల పని దినాలు ఉపయోగపడతాయని అంటున్నారు ఎంపీ ముహమ్మద్ అల్ హువాలియా.
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







