‘2021 మనామా డైలాగ్’ ప్రారంభవోత్సవంలో పాల్గొన్న BDF కమాండర్-ఇన్-చీఫ్
- November 20, 2021
బహ్రెయిన్: నవంబర్ 19 నుండి 21 వరకు ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరుగుతున్న 2021 మనామా డైలాగ్ ఫోరమ్ ప్రారంభోత్సవానికి బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (BDF) కమాండర్-ఇన్-చీఫ్, ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. BDF కమాండర్-ఇన్-చీఫ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అధికారులు, విద్యావేత్తలు, నిపుణులతో సహా అనేక మంది మంత్రులు, అధికారులు పాల్గొనడాన్ని ప్రశంసించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఫోరమ్ నిర్వాహకులు తీవ్రంగా కృషి చేశారని మెచ్చుకున్నారు. BDF కమాండర్-ఇన్-చీఫ్ 2021 మనామా డైలాగ్ ఫోరమ్ ప్రారంభ సెషన్‌లలో రక్షణ వ్యవహారాల మంత్రి, లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా బిన్ హసన్ అల్ నుయిమి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధియాబ్ బిన్ సకర్ అల్ నుయిమి, BDF సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..









