పలు రిక్రియేషనల్ బీచ్లను అభివృద్ధి చేస్తున్న ఖతార్
- November 20, 2021
ఖతార్: రోడ్లు మరియు పబ్లిక్ ప్రాంతాల్ని అందంగా తయారు చేసేందుకు ఏర్పాటైన సూపర్వైజరీ కమిటీ, ఖతార్లోని పలు రిక్రియేషనల్ బీచ్లను అభివృద్ధి చేస్తోంది. రస్ బు అబ్బౌద్ రిక్రియేషనల్ బీచ్, వెస్ట్ బే నార్త్ బీచ్లను అందంగా మార్చుతున్నామని ప్రాజెక్ట్స్ మేనేజర్ ఇంజనీర్ జస్సిమ్ అబ్దుల్ రహ్మాన్ ఫక్రూ వెల్లడించారు. విజన్ 2030లో భాగంగా ఖతార్ని మరింత అందంగా మలచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫక్రూ పేర్కొన్నారు. వాతావరణాన్ని కాపాడేందుకు చెట్ల పెంపకంపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







