ట్యాక్సీల మీటర్లను అప్డేట్ చేయనున్న బహ్రెయిన్
- November 20, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ట్యాక్సీ మీటర్లు మరింత స్మార్ట్ అవనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలి కమ్యూనికేషన్స్ ట్యాక్సీ మీటర్లను అప్డేట్ చేయబోతోంది. ట్రాకింగ్‌కి వీలుగా ఈ మీటర్లు వుంటాయి. జిపిఆర్ఎస్ లేదా జిపిఎస్ విధానంలో వీటిని ట్రాక్ చేయొచ్చు. సెంట్రల్ ట్రాకింగ్ మరియు మానిటరింగ్ సిస్టమ్‌ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది బహ్రెయిన్. కాగా, సిటిటిఎంఎస్ డెవలప్మెంట్ కోసం టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న సంస్థ సీటీటీఎంఎస్లను అభివృద్ధి చేయాల్సి వుంటుంది. 295,361.850 నుంచి 2,163,000.000 మధ్య ఆరు బిడ్లు కూడా దాఖలయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







