పురవాస్తు శాఖ తవ్వకాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి
- November 20, 2021
బహ్రెయిన్: పురావస్తు విభాగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సమాహిజ్ ప్రాంతంలో పురావస్తు బృందం 2019 నుంచి తవ్వకాలు చేపడుతోంది. ఆరవ శతాబ్దం నాటి ఆసక్తికరమైన విషయాల్ని కనుగొన్నారు. ఈ ఏడాది ఓ భవనం, ఓ వంటగది, కమ్యూనల్ డైనింగ్ హాల్, ఓ వర్క్ రూమ్, రెండు లివింగ్ రూమ్సృ కనుగొన్నారు. ప్లాస్టర్ ద్వారా అందంగా ఈ గదులు తీర్చిదిద్దబడ్డాయి. ముహరాక్‌లో జరిపిన తవ్వకాల్లో ఓ పెద్ద స్టోరేజీ జార్ కనుగొన్నారు. అత్యంత జాగ్రత్తగా దీన్ని వెలికి తీయడానికి రెండు రోజుల సమయం పట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







