ఐపీ హక్కుల ఉల్లంఘన.. ఎలక్ట్రానిక్ పరికరాలు, రికార్డింగ్ దుకాణాలు సీజ్
- November 22, 2021
సౌదీ: మేధో సంపత్తి హక్కులను పరిరక్షించే ప్రయత్నాలలో భాగంగా సౌదీ అథారిటీ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (SAIP) నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టింది. SAIP తనిఖీ బృందాలు సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో మేధో సంపత్తి హక్కుల నిబంధనలను ఉల్లంఘించే దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. పబ్లిక్ సౌకర్యాలు, దుకాణాలలో తనిఖీ బృందాలు తనిఖీలు చేపట్టింది. మొదటి దశలో ఎలక్ట్రానిక్స్ సౌకర్యాలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, ఉపగ్రహ ప్రసార పరికరాల విక్రయం, నిర్వహణ అవుట్లెట్లు, రికార్డింగ్‌లు, కాపీ చేయడం, ఫోటోకాపీ చేసే కేంద్రాలు తమ కార్యకలాపాల సమయంలో జరిగే మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనలను SAIP బృందాలు తనిఖీ చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన వారి రికార్డింగ్ దుకాణాలు సీజ్ చేస్తున్న అధికారులు.. ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







