ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం
- November 22, 2021
బహ్రెయిన్: సఖిర్‌లోని నిర్మిస్తున్న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటివరకు చేపట్టిన పనులు 54 శాతం వరకు పూర్తి అయ్యాయి. కొత్త సెంటర్‌లో ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్, మీటింగ్ హాల్‌లు వివిధ ఈవెంట్‌లు, వేడుకలను స్టోరేజ్ స్పేస్‌లు, ఒక్కో హాల్‌కి వేర్వేరు ఎగ్జిట్ లు, ఎంట్రన్స్ లను సరికొత్త సాంకేతికతతో ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్ మొత్తం కాంక్రీటు పనులు 99 శాతానికిపైగా పూర్తయ్యాయి. అంతర్గత రహదారి పనులు, మురుగునీటి నెట్‌వర్క్ లు, వర్షపు నీటి పోయే దారులు, ఎలక్ట్రిసిటీ పనులు తుదిదశకు చేరుకున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







