కువైట్ లో చిరు జల్లులు...ఇవ్వాళ కూడా వర్షాలు
- November 22, 2021
కువైట్: కువైట్ లో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చిరుజల్లులతో కూడిన స్వల్ప వర్షం కారణంగా కువైట్ లో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. ఐతే సోమవారంకూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. స్వల్ప నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియవచ్చని తెలిపింది. అదే విధంగా ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని పిడుగులు పడే చాన్స్ ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వాతావారణ శాఖ అధికారి అబ్దుల్ అజీజ్ అల్ ఖరావీ చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







