రియాద్ సీజన్ 2 కు భారీగా సందర్శకులు. నెల రోజుల్లో 3 మిలియన్ల విజిటర్స్
- November 23, 2021
రియాద్: సౌదీ అరేబియా లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రియాద్ సీజన్ ఈవెంట్ కు మంచి స్పందన వస్తోంది. ఒక్క నెలలోనే ఈ ఈవెంట్ ను 3 మిలియన్ల మంది విజిట్ చేశారు. మిడిల్ ఈస్ట్ లోనే ఈ అత్యంత పెద్దదైన ఈ ఈవెంట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ ఎంటర్ టైన్ మెంట్ షో గా పేరుంది. 5.4 మిలియన్ల స్క్వేర్స్ మీటర్ల పరిధిలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 14 ఎంటర్ టైన్ జోన్ లు ఉన్నాయి. మార్చి 2022 వరకు జరిగే ఈ షో దాదాపు 7500 ల ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









