సైబర్ సెక్యూరిటీలో మహిళా సాధికారత పెంపు
- November 23, 2021
సౌదీ: నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ, రియాద్‌లో ‘విమెన్ ఇన్ సౌదీ సెక్యూరిటీ ఫోరం’ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 2 వరకు ఈ ఫోరం జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో మహిళా సాధికారత పెంపు కోసం ఈ ఫోరం నిర్వహిస్తారు. విద్యా రంగంలో మహిళలకు మెరుగైన అవకాశాలు కల్పించి, తద్వారా వారికి సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో మహిళల పాత్ర తదితర అంశాలపై చర్చా కార్యక్రమాలు ఈ ఫోరంలో వుంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







